కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …
Read More »తూర్పుగోదావరి జిల్లా వైసీపీపై భారీ కుట్ర..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి …
Read More »