తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని కమిషన్ డీడీ లావణ్య బృందం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మరియు అధికారులతో ఎర్రోళ్ల బృందం సమావేశమై రాష్ట్ర కమిషన్ పనితీరు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు . అనంతరం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు …
Read More »మంత్రి హారీష్ రావు పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన ప్రజానీకం..!
తెలంగాణ రాష్ట్ర తోలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ,మార్కెటింగ్ ,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు …
Read More »సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా..ఎర్రోళ్ల
దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. తనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉంటదనే విషయం ఎవ్వరికీ తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు …
Read More »తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్…
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …
Read More »