బిగ్ బాస్’ ఫేమ్ దివ్యా వడ్త్య, గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. ఈ నెల 28న స్పార్క్ ఓటీటీలో విడుదల కానుంది. టీజర్‌ను సునీల్, ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుందని దర్శక-నిర్మాతలు కె.వి.ఎన్. రాజేశ్,
Read More »జర్నలిస్టు TNR మృతి
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో TNRగా పాపులర్ అయిన జర్నలిస్టు తుమ్మల నరసింహారెడ్డి కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Read More »మెహరీన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట ఎందుకో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది అగ్ర కథానాయికలు ఉన్నారో వారితో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ చాలామంది ఉన్నారు. వీళ్లలో పాత తరం కొత్త తరం నటీమణులు ఉన్నారు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ మెహరిన్ కూడా ఓ రోల్ మోడల్ హీరోయిన్ ఉందట. ఆమెకు అనుష్క అంటే చాలా ఇష్టమట. నేను సినిమాల్లోకి రాకముందే అనుష్క అంటే చాలా ఇష్టం ఆమె సినీ ప్రయాణంలో ప్రతి మలుపు …
Read More »విజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు…
విజయనగరం జిల్లా..ఈ పేరు చెబుతే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది విజయనగరం కోటనే,ఇది ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లా.ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఎక్కువనే చెప్పాలి.అంతేకాకుండా రాజులకు సంబంధించిన కోటలు కూడా ఎక్కువే. కళాశాలలు,సాంఘీకంగా, సాహిత్యంగా ఇలా అన్ని రకాలకు ముందు ఉంది.మరి ఇలాంటి జిల్లా కోసం మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం.. విజయనగరం కోట: *1713 సంవత్సరంలో ఈ కోటను విజయనగరం రాజులు నిర్మించారు. *ఈ కోట మొత్తం …
Read More »