Home / Tag Archives: films

Tag Archives: films

త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …

Read More »

విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన త‌ర్వాత ఫుల్ జోష్‌తో  ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన  ‘ఆచార్య’ వంటి భారీ  పరాజయం  త‌ర్వాత  మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా  నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో  స‌ల్మాన్‌ఖాన్ అతిధి …

Read More »

ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …

Read More »

రేపే ఓటీటీలో ‘ది వారియర్’.. ఎందులో అంటే..!

లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.

Read More »

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ హాస్య న‌టుడు కడ‌లి జ‌య‌సార‌థి(80) క‌న్నుమూశాడు. గ‌త కొద్ది రోజుల‌గా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ‌య‌సార‌థి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జ‌య‌సార‌థి దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.జ‌య‌సార‌థి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని భీమ‌వ‌రంలో …

Read More »

NTR కుటుంబంలో విషాదం

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి తార‌క‌రామారావు  నాలుగో కూతురు కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి  క‌న్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామ‌హేశ్వ‌రి తుది శ్వాస విడిచారు. ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, చంద్ర‌బాబునాయుడు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఉమామ‌హేశ్వ‌రి ఎన్టీఆర్ చిన్న కూతురు. నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు ఈ విష‌యాన్ని …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri