Breaking News
Home / Tag Archives: final

Tag Archives: final

టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

మహిళ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టిలో ఇండియా మొదటి స్థానంలో ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడగా ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఘన విజయం సాధించింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి డిఫెండింగ్ …

Read More »

సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !

ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ కు భారత్‌ !

మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా  నేడు జరగనున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్‌ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, భారత జట్లు …

Read More »

ట్రై సిరీస్ ఫైనల్: 11 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం !

ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాపై 11పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో 6వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ 71 పరుగులతో అజేయంగా నిలిచింది. అనంతరం చేజింగ్ కి వచ్చిన భారత్ ఓపెనర్ మందానా తప్పా అందరు చేతులెత్తేశారు. దాంతో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. ఆమె 37బంతుల్లో 66 పరుగులు చేసింది.ఇందులో 12బౌండరీలు …

Read More »

కప్పు గెలవడం గొప్ప కాదు..అది తెలుసుకోకపోతే ఇక్కడితోనే ముగుస్తుంది..!

సౌతాఫ్రికా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్, భారత్ మధ్య  అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బంగ్లా. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ జైస్వాల్ రూపంలో స్కోర్ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో అప్పటితో భారత పతనం మొదలైంది. దాంతో భారత్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లా 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. …

Read More »

ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …

Read More »

మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించండి

బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్‌ రేసులో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే …

Read More »

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్

బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …

Read More »

బిగ్ బాస్ లోకి టాప్ హీరోయిన్ చీర్ గర్ల్ గా రానుందా..?

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ముగింపు దశకు వచ్చేసింది. ఇంటి సభ్యులలో చివరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. షో చివరి దశకు వచ్చేయడంతో ఫైనల్ కోసం యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ ఐదుగురు ఫైనల్ లో ఆడతారు. అయితే ఫైనల్ లో విజేతను ప్రకటించడానికి నాగార్జున చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఫైనల్ లో టీఆర్పీ రేటింగ్స్ …

Read More »

బిగ్ బాస్ కు షాక్…ఫైనల్ కు వెళ్తే భారీ మొత్తంలో..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో నే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ మేట్ ఎవరైనా సరే షో నిర్వాహకులు వారికి …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri