త్వరలో తమ ఇంటి అల్లుడు కానున్న ఆ అబ్బాయికి పొట్టపగిలి పోయే షాక్ ఇచ్చారు అట్టింటివారు. పొట్ట పగలడం ఏంటి అని అనుకుంటున్నారా.. మరే లేందండి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచిన అత్తవారు అతడికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో విందులో ఐటమ్స్ తింటే పొట్టపగలడం ఖాయం.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. విజయనగరం జిల్లా ఎస్‌కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కొడుకు చైతన్యకు …
Read More »వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం చేయలేనివారు ఏ ఏ పదార్థాలు తింటే దోషం ఉండదు..!
రేపు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే రేపు తెల్లవారుజాము నుంచే వైష్టవ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పర్వదినం నాడు ఉపవాసం చేసి, విష్ణు పూజ, గోవింద నామ స్మరణ చేస్తే మోక్ష …
Read More »