ఢిల్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సుకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.అనంతరం వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. Shri. @KTRTRS, Hon'ble Minister of @MinIT_Telangana discussing the states new #foodprocessing policy during it's launch at …
Read More »