Politics బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. తాజాగా ఓ విభిన్న ఆహ్వాన పత్రికను రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బాపట్ల జిల్లాకు చెందిన వైసిపి నేత పాలేటి రామారావు తాజాగా రాసిన ఓ ఆహ్వాన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులకు అందజేశారు.. అలాగే ప్రస్తుతం …
Read More »