తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఊహించి ఉండడు. సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సూర్యను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయడం సూర్య బౌన్సర్లు, పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వేరే దారిలేక గేటు దూకి తప్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య తాజాగా నంటించిన గ్యాంగ్ చిత్రం ప్రమోషన్ కోసం సూర్య, దర్శకుడు విఘ్నేష్ …
Read More »