ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …
Read More »నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »సీఎం కేసీఆర్ కటౌట్లకు జలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అందుతుందని అప్పట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాల్చింది. కాళేశ్వరం నుంచి మొట్టమొదటిసారిగా జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలోని కొచ్చెరువుకు నీళ్లు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆ జలాలతో నిండుతున్న మొట్టమొదటి చెరువు ఇదే. దశాబ్దంన్నరగా చుక్కనీటికి నోచుకోని ఈ చెరువులోకి కాళేశ్వ రం జలాలు …
Read More »ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం నెలకొంది.కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం గుదేపోటు తో మృతి చెందరు.కరీంనగర్ నగరం శివారులోని రేకుర్తి వంతెన వద్ద ప్రభాకర్‌కు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గామధ్యలోనే మృతి చెందారు. మార్నింగ్ వాక్‌కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రభాకర్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు …
Read More »