కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాసేపట్లో ఇంటికి చేరుకోబుతున్న సమయంలో ఓ 12 ఏళ్ళ బాలిక మరణించింది …వివరాల్లోకి వెళ్తే .. …
Read More »