తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని సెంట్రల్ యూరోప్ దేశాల జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. గురువారం నాడు పోలాండ్,చెక్,హంగేరీ, క్రోషియా, రొమేనియా, బల్గేరియన్ సీనియర్ జర్నలిస్టులు,ఎడిటర్ ల బృందం రెండవ రోజు జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్,ఐయస్బి లను సందర్శించారు. తొలుత జర్నలిస్టుల బృందం జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ను పరిశీలించింది. ఏరోస్పేస్ సెంటర్ లో …
Read More »