రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ …
Read More »