రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రోజు మంత్రులు కేటీఆర్, నర్సింహ్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు అవసరమైన శిక్షణ …
Read More »