ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు జీతాలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు నవంబర్ 1నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపచేచనున్నారు. అలాగే ఈ డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్యశ్రీ …
Read More »