పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఒక దివ్యాంగుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పెరపల్లి మండలం వడ్లూరుకు చెందిన శివరావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ …
Read More »మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగుడెం గ్రామానికి చెందిన ప్లోరైడ్ భాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే..మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అంశల స్వామి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి తన భాదను విన్నవించాడు.ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చంలా మారానని , …
Read More »వైఎస్ జగన్.. సీఎం ఎందుకు కావాలో చెప్పిన దివ్యాంగులు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »