ప్రముఖ సినీ హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము.. కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫొటోలను షేర్ చేసినట్లు చెప్పారు. సోహైలు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ.. డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.
Read More »త్వరలో హన్సిక పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన నటి
ప్రముఖ నటి హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబయి భామ హన్సిక డిసెంబరులో వివాహా బంధంలోకి అడుగుపెట్టనుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫోటోలు తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటూ.. ఇప్పటికీ …
Read More »