రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా …
Read More »హారికకు కిస్ పెట్టిన సోహైల్
గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్‌లో రాజుగా సోహైల్ పదవీ సమయం ముగియడంతో ఆ బాద్యతను అభిజీత్‌కు ఇచ్చాడు. మనోడు పెద్దగా ఎంటర్‌టైన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక మోనాల్ పాటకు సోహైల్, అరియానా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జరిగింది. …
Read More »బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో హాట్ బ్యూటీ ఎంట్రీ
ముందు 16 మందితో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ షో మంచి రసవత్తరంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కాగా.. కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా మరో బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి గురువారం అడుగుపెట్టింది. ఈమె ముఖం కవర్ చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఆమె ఎవరనే దానిపై …
Read More »