సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …
Read More »ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వాలని జన్మదిన శుభాకాంక్షలు
ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన …
Read More »సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తరువాత…యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్షన్
హీరోలు ప్రాణాలకు తెగించి షూటింగ్‌లో పాల్గొన్న సంధర్భాలు చాలా తక్కువే. అయితే సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలు తమ ప్రాణాలకు తెగించి గతంలో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.రాజమౌళి దర్సకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం RRR ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. అయితే బల్గేరియా అడవుల్లో జరుగుతున్న షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా …
Read More »కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది…రాజ్ తరుణ్ ట్వీట్
సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. …
Read More »“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’
ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైసీపీలో చేరిన..హీరో రాజశేఖర్, జీవిత
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గరగా ఉండండతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పోసాని, ఆలీ, హీరో తనీష్ ఇలా చాలమంది జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు …
Read More »హీరో సామ్రాట్ రెడ్డి… “గే ” అంటా సంచలన వాఖ్యలు చేసిన భార్య..తండ్రి..!
టాలీవుడ్ వర్ధమాన హీరో సామ్రాట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన భార్య హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పాడని సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని చెప్పాడు. తరువాత మారు అసలు విషయం తెలిసింది. సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. ఒక్కసారి తలదిండుతో హర్షితను చంపాలని …
Read More »టాలీవుడ్ లో స్టార్ వ్యాల్యూతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్…!
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ ఈ పాత్రను చేయడానికి మలయాళ …
Read More »నాని కూడా అలాంటి వాడేనా?
ఎలాంటి సినీ బ్యాగ్ డ్రాప్‌లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు పోని నానిపై ప్రస్తుతం ఓ హీరోయిన్ ఫైర్ అవుతోంది. అతనికోదండం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. అంతలా ఆ హీరోయిన్‌ను నానిపై కోపం తెచ్చుకోవాడానికి కారణం ఏంటి? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రధాన చర్చ. అసలు విషయంలోకి వెళితే. న్యాచురాల్ స్టార్ నాని, ఫిధాతో యువకుల …
Read More »ఓకే సంవత్సరంలో ఒక హీరో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు
ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ సినిమాల్లో …
Read More »