ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అర్థవంతంగా, అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్‌లో రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన మాటలు, …
Read More »మంత్రి కేటీఆర్ జీవితంలో శక్తివంతమైన మహిళ ఎవరంటే ..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు .. వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే …
Read More »పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …
Read More »