తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ విగ్రహా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ …
Read More »అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మంత్రి కేటీఆర్ పోస్ట్‌చేశారు. To eternalise the sacrifices of hundreds of martyrs in …
Read More »