ఆస్తమా రోగులకు జూన్ 8వ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అవుతుంది. మొత్తం చేప ప్రసాదం పంపిణీకి 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వికలాంగులకు స్పెషల్ కౌంటర్లు ఉన్నాయి. వృద్దులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి రాకుండా.. టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు. ఇందు కోసం 34 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్ల పంపిణీ …
Read More »