వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..
Read More »పైకి….పైకి పోతున్న పసిడి ధర
బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా ఉండటంతో మంగళవారం రూ.125 పెరిగి 10గ్రా. బంగారం రూ.33,325కి చేరింది. అయితే, వెండి మాత్రం బలహీనపడింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడమేతో …
Read More »