టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా …
Read More »డబుల్ సెంచరీ కొట్టాల్సిందే..కొట్టి చూపిస్తానంటున్న మయాంక్..!
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజులో భాగంగా భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టుకి కొండంత అండగా నిలిచాడు. ప్రస్తుతం 150పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు …
Read More »మళ్ళీ మెరిసిన మయాంక్..ఇక ఆపడం కష్టమే..!
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పుజారా అర్ధశతకం పూర్తి చేసుకొని వెనువెంటనే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు జట్టుకి కొండంత అండగా నిలిచాడు కుర్రాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ …
Read More »ఈ ఉదయం బంగ్లాకే అనుకూలం..కోహ్లి సున్నాకే పరిమితం !
86/1 ఓవర్నేట్ స్కోర్ తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా పుజారా, మయాంక్ అగర్వాల్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం పుజారా ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లిపైనే అందరూ ఆసలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను తలకిందులు చేసి వచ్చిన రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో యావత్ అభిమానులు ఒక్కసారిగా ముగాబోయారు. ప్రస్తుతం మయాంక్ చక్కని ఆటతో స్కోర్ ను ముందుకు నడిపిస్తున్నాడు. మరో …
Read More »చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?
చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …
Read More »బంగ్లా ఆలౌట్..ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 86/1…!
ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండోర్ వేదికగా గురువారం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసారు. పుజారా 43*, మయాంక్ అగర్వాల్ 37* క్రీజులో ఉన్నారు. భారత్ 64 వెనకంజులో ఉన్నారు. మరోపక్క ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీ టైమ్ కే 150పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ ధాటికి ఎదురెల్లి నిలబడలేకపోయారు. …
Read More »టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు తిరుగులేదు..ఎవరూ సాటిరారు !
టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పుడు భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో ఐదింటిలో గెలిచి 240పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఈ అన్ని జట్లకు వచ్చిన పాయింట్లు కలిపిన 232 పాయింట్స్ వస్తున్నాయి తప్ప భారత పాయింట్స్ ను దాటలేకపోయాయి. టీమిండియా ఇలానే ఆటను కొనసాగిస్తే జట్టుకు ఎదురుండదని చెప్పాలి.
Read More »చేతులెత్తేసిన బంగ్లాదేశ్..150 పరుగులకే ఆల్లౌట్ !
ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కేవలం 150పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్స్ ధాటికి బ్యాట్స్ మెన్ లు తట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ 2, షమీ 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. టీ టైమ్ కే బంగ్లా చేతులెత్తేసింది. ఇలా అయితే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక బ్యాట్టింగ్ కు వచ్చే భారత్ …
Read More »మరో ఫీట్ సాధించిన అశ్విన్..మూడో ప్లేయర్ ఇతడే..!
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కాని వారి ఆశలను నిరాశ చేసాడు అశ్విన్. అప్పటిలానే తన స్పిన్ మాయాజాలంతో బయపెట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం అశ్విన్ …
Read More »పులి వేట..పకడ్బందీగా ఎరవేసి పట్టేస్తారా…?
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …
Read More »