Tollywood లో అందాలను ఆరబోసిన గోవా సొగసరి ఇలియానా వర్కవుట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు. అతడు చెప్పినట్లుగా నా బాడీని మనసులో ఆలింగనం చేసుకున్నా. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది’ అని ఇలియానా తెలిపింది.
Read More »