గత వారం రోజులనుండి పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు కూడా తగ్గాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ఈ రోజు లీటరు పెట్రోల్‌పై 15 పైసలు..అదేవిధంగా లీటరు డీజిల్ పై కూడా 14 పైసలు చమురు సంస్థలు తగ్గించాయి.గత వారం రోజులనుండి చూస్తే ఇదే అధికంగా తగ్గించారని చెప్పవచ్చు.దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా …
Read More »