ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు …
Read More »సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.
Read More »శ్రేయాకు ఘోర అవమానం..!
ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …
Read More »