తెలంగాణలోనిఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్ల వ్యయంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరలు అందిస్తున్నాం. దీనికోసం …
Read More »స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి మరోసారి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో కరణ్ రెడ్డి మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తనకు ఎంతో నచ్చిన మనుషులకు, ఆ …
Read More »తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …
Read More »కేసీఆర్ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …
Read More »