అభివృద్ధి, పర్యావరణ ఏకకాలంలో సమాజహితం కోసం సాగాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సమాజహితానికి ఉపయోగపడని అభివృద్ధి నష్టదాయకమన్నారు. పఠాన్‌చెరు మండలం పాషామైలారంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన ,పారిశ్రామిక వ్యర్థజలాల శుద్దికరణ కేంద్రంకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో పోటీ వాతావరణం నెలకొందని అన్నారు. రాష్ట్రాలు మన దగ్గర పరిశ్రమలు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నాయని …
Read More »