2019వ నూతన సంవత్సర వేడుకలను కూడా వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ …
Read More »