ప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఇంటెక్స్’ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఆక్వాలయన్స్ టీ1 లైట్’ పేరుతో సోమవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 4,449. ఈ మొబైల్ 21 భాషలను సపోర్టు చేస్తుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కేండేయ తెలిపారు. ఇంటెక్స్ వాల్యూ యాడెడ్ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్-స్వైప్ యాక్సెస్), డాటాబాక్, ప్రైమ్ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. …
Read More »