కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది . ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల …
Read More »ముంబయి ఇండియన్స్‌కు పాండ్య … వీడ్కోలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్, హార్డ్‌హిట్టర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం. ఐపీఎల్-2018 మెగా వేలంలో పాల్గొనేందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్ 4న ఐపీఎల్-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది. కన్నేసిన బెంగళూరు గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవడంతో హార్దిక్ పాండ్య …
Read More »