Home / Tag Archives: ipl

Tag Archives: ipl

ముంబై ఇండియన్స్ 4గుర్నే తీసుకుంది..

ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?

పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.

Read More »

CSK ఎవర్ని రిటైన్ చేసుకుందో తెలుసా..?

ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?

కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.

Read More »

మిస్టర్ ఐపీఎల్ Suresh Raina

Team India  Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు …

Read More »

జెర్సీపై టేపుతో వచ్చిన పంత్‌…ఎందుకో తెలుసా..?

న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు. మిగతా జట్టు సభ్యులతో పోలిస్తే అతని జెర్సీ డిజైన్ కూడా వేరుగా ఉంది. అదేంటి? ఎందుకిలా ఉంది అని కొందరికి అనుమానం వచ్చింది కూడా. కానీ టీమిండియా ఫ్యాన్స్‌ మాత్రం ఈ విషయాన్ని ఇట్టే పట్టేశారు. …

Read More »

ధోనీ Six కి కూతురు జీవా Shock

ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో  చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …

Read More »

RCB పై KKR ఘనవిజయం

రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …

Read More »

ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్

డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …

Read More »

కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు

తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …

Read More »