చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకోవడంతో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ఓడిపోయింది చెన్నై.. ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడనుంది. చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. డెత్ ఓవర్లలో చాహర్ లాంటి పేసర్ లేని లోటు తొలి రెండు మ్యాచ్ చెన్నైలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇటీవల వెస్టిండీస్తో …
Read More »ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్
పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …
Read More »IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ …
Read More »ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …
Read More »పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.
Read More »రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో నేడు జరిగే టీ20 మ్యాచ్లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో తొలి స్థానంలో, విరాట్ కోహ్లి 3,296 పరుగులతో రెండో స్థానంలో …
Read More »SRHకు భారీ షాక్
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »