ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …
Read More »ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బౌలర్ మైఖేల్ బ్రేస్వెల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ జరిగిన టీ20లో న్యూజిలాండ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20ల్లో తన ఫస్ట్ ఓవర్లోనే బ్రేస్వెల్ హ్యాట్రిక్ తీయడం విశేషం. జాకబ్ ఓరమ్, సౌథీ తర్వాత టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ నూ రికార్డులకెక్కాడు. Michael Bracewell can't Do anything WrongHat-trick in his First Over …
Read More »టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర
టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు చేసిన భారత్.. టీ20ల్లో ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్ చేసిన జట్టు కొనసాగుతోంది. తాజాగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 225 రన్స్ చేసింది. దీంతో ఏకంగా 21వ సారి 200పై స్కోర్ చేసిన జట్టుగా మారింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.
Read More »