తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ …
Read More »