తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …
Read More »తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం నిరంతర ప్రక్రియ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల …
Read More »తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …
Read More »