జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …
Read More »హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ మనీలాండరింగ్, డ్రెగ్ కేసులోనూ కొందరిని విచారిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …
Read More »సిద్ధార్థ్ తో ఎఫైర్.. ఓపెన్ అయిన జాక్వెలిన్..!
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ మల్హోత్రా-ఆలియా భట్‌ల మధ్య ఎఫైర్ నడుస్తోందని ఎప్పటినుండో బి టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లిద్దరి మధ్యలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంటరైందని ఈ మధ్య గాసిప్స్ హాల్ చల్ చేశాయి. సిద్దార్థ్ తో ఓ సినిమా చేసిన జాక్వెలిన్.. అతడితో చాలా దూరం వెళ్లిందని వార్తలు వచ్చాయి.దీంతో సిద్దార్థ్-అలియా మధ్య దూరం పెరిగిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు వీటిపై …
Read More »బాలీవుడ్ షాక్… ఆ హీరోయిన్ తో ధావన్ అర్థనగ్నంగా చిక్కడంతో
బాలీవుడ్‌లో జుడ్వా 2చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే.. వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్‌కు వరుణ్ …
Read More »