తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ మరో అరుదైన ఘనత సాధించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటుడు మణికందన్ ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ ఆస్కార్ రేసులోనూ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖర్లో నామినేషన్ దక్కలేదు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.
Read More »18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?
ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …
Read More »మరోసారి సత్తా చాటిన జై భీమ్
తమిళస్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన ‘జై భీమ్’ మరోసారి సత్తా చాటింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. ఈ 3 ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ను అవార్డులు వరించాయి. వీటితో పాటు ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDBలో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న …
Read More »జైభీమ్ నటి సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో జరిగిన నిజఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతికతో కలిసి నిర్మించడమే కాదు.. అందులో లాయర్ చంద్రు పాత్రలో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు . ఇక పోలీస్ లాకప్‌లో చనిపోయిన బాధితుడు రాజన్న భార్య సినతల్లి పాత్రలో నటించిన మలయాళ సుందరి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను …
Read More »Suriya ను తంతే రూ.లక్ష
కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యని తన్నిన వారికి లక్ష రూపాయల …
Read More »రాఘవ లారెన్స్ గొప్ప ఔదార్యం
సూర్య హీరోగా నటించి తానే నిర్మాతగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఘన విజయం సాధించిన చిత్రం జైభీమ్.. ఈ చిత్రంలోని సినతల్లి పాత్రదారి అయిన రియల్ లైఫ్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించాడు. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానన్నాడు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆధారంగానే ‘జై భీమ్’ చిత్రం రూపొందింది. తాజాగా ఈ …
Read More »