జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో, సమిష్టి గా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. సీఎం గారి బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య …
Read More »టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ …
Read More »మానవత్వమా నువ్వు ఎక్కడా ..?
ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …
Read More »