తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »