తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.
Read More »శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం
శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్ తెలిపారు. విద్యుత్తు కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు …
Read More »