ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్ కలిశారు. ముందుగా బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
Read More »ఒక మహిళపై 200 సార్లు లైంగిక దాడి…. సెక్స్‌సోమ్నియా
నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది. లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక …
Read More »కంచ ఐలయ్య పుస్తకం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »