యువనాయకుడు జూపల్లి అరుణ్ ఇవాళ కొల్లాపూర్ పట్టణం సోమశిలలోని కృష్ణానది పరివాహక ప్రాంత ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఆధునిక వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నదిలో ప్రస్తుత నీటి మట్టం, జూరాల నుండి వచ్చే వరద ప్రవాహం గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో స్టేడియం నుండి వరద నీరు …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో ,సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా …
Read More »