తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయసారథి(80) కన్నుమూశాడు. గత కొద్ది రోజులగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జయసారథి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జయసారథి దాదాపు 372 సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.జయసారథి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో …
Read More »