జర్నలిస్టులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో …
Read More »ఆరు నెలలు ఓపికపట్టండి. మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తా..వైఎస్ జగన్ హామీ
ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర విజయవతంగా కొనసాగుతుంది. కాకినాడలోని జేఎన్‌టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. ఫీజు …
Read More »బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో …
Read More »సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …
Read More »వైసీపీలోకి ఉత్తరాంధ్ర టీడీపీ ఎంపీ …
ఏపీలో అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి జ్వాలలు అప్పుడే మొదలయ్యాయి .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .అందులో కొంతమందికి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవిలిచ్చాడు .ఇక్కడే బాబు కొంపను కొల్లేరు చేసుకున్నాడు అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి .అందులో భాగంగా కాకినాడ …
Read More »టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్
టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …
Read More »