ఆ మధ్య హైద్రాబాద్‌లోనే ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి అత్యంత వేగంగా అంబులెన్స్‌లో గుండెను తరలించి, గుండె మార్పిడి చేసి ఓ రోగి ప్రాణాలు కాపాడారు వైద్యులు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి ఆ గుండెను సేకరించారు. ఈ ఘటన అప్పట్లో ఓ అద్భుతం. వైద్యం చేసిన వైద్యులెంతగా ఆ అద్భుతాన్ని చూసి మురిసిపోయారోగానీ, తమ జీవితానికి సార్ధకత లభించిందంటూ ఆ గుండె తరలింపు సమయంలో ట్రాఫిక్‌ని కంట్రోల్ …
Read More »ఐటీ హబ్‌గా కరీంనగర్..!
ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …
Read More »కొట్టినా, తిట్టినా.. ఏరోజుకైనా మారుతాడని భరించింది… చివరకు దాన్ని కోసేసింది
కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …
Read More »