తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గురువారం మధ్యాహం పెనుబల్లి మండలంలోని సూరయ్య బంజర్, కొత్త కారాయిగూడెం, కుప్పెనకుంట్ల, పాత కుప్పెనకుంట్ల, తదితర గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు.కొత్త సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు.అనంతరం కుప్పెనకుంట్ల …
Read More »