టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ …
Read More »