టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు …
Read More »బ్రేకింగ్ న్యూస్:ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇకలేరు.గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులుహుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు జన్మించిన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు,తమిళం, హిందీ ,కన్నడ,మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ మొదలవగా..కన్నడ చిత్రం …
Read More »